Sunday, May 19, 2024

ప్రముఖ సినీ నటుడు నాజర్ ఇంట్లో విషాదం

spot_img

ప్రముఖ సినీ నటుడు నాజర్ ఇంట్లో విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న నాజర్ తండ్రి 95 ఏండ్ల మహబూబ్ బాషా ఇవాళ(మంగళవారం) చనిపోయారు. ఇవాళ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే..తమిళనాడులోని చెంగల్పట్టులో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తండ్రి మహబూబ్ బాషా ప్రోత్సాహంతోనే నాజర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనేక సినిమాలో నటించారు.

ఇది కూడ చదవండి: టీఎస్ఆర్టీసీ దసరా ధమాకా: బస్సెక్కితే బహుమతులు

Latest News

More Articles