Sunday, May 19, 2024

మహేష్ బాబు సినిమా నిర్మాతలకు షాకిచ్చిన పోలీసులు!

spot_img

హైదరాబాద్: మహేష్ బాబు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోలీసు అనుమతి నిరాకరించారు. యూసుఫ్ గూడా పోలీస్ లైన్స్ లో ఈవెంట్ కు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకున్నారు.  అయితే, బందోబస్తు కల్పించడం సాధ్యం కాదని పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఇటీవల బిగ్ బాస్ ఫైనల్స్ ఘటన నేపథ్యంలో భద్రత కష్టమే అనే ఆలోచనతో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

Latest News

More Articles