Sunday, May 19, 2024

గులాబీ జెండా, గులాబీ కండువా మనకు అండ

spot_img

ఖమ్మం బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో మంత్రి పువ్వాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ‘ నేను గర్వంగా ఫీల్ అయ్యేది నా పార్టీ నాయకులు, కార్యకర్తలను చూసి. నేను ఈ స్థాయి లో ఉన్నాను అంటే మీ వాళ్లనే. కొందరు నాయకులు పార్టీలో ఉండి బయటకు వెళ్లారు.. వెళ్తూ వెళ్తూ ఈ పార్టీలో ఎంతమందిని తీసుకెళ్తానో అని సవాల్ చేశారు.

మా పార్టీ నుండి నాయకులను కాదు కదా కనీసం ఈకను కూడా తీసుకోని వెళ్లలేకపోయారు. ఎమ్మెల్యేల ఎనౌన్స్మెంట్ అప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్య గడపాలని ఎక్కడకి వచ్చాను. గులాబీ జెండా, గులాబీ కండువా మనకు అండ. ఈ జెండా తెలంగాణ రాష్ట్రన్నీ తీసుకొని వచ్చింది. సీఎం కేసీఆర్ నన్ను కొడుకు లెక్క బావిచారు….నన్ను గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు అందరూ నాకు అండగా ఉన్నారు’ అని పేర్కొన్నారు మంత్రి పువ్వాడ అజయ్.

Latest News

More Articles