Saturday, May 18, 2024

విశ్వసుందరిగా నికరాగ్వా భామ…72 మిస్ యూనివర్స్ టైటిల్ కైవసం..!!

spot_img

2023లో మిస్ యూనివర్స్ టైటిల్ మిస్ నికరాగ్వా గెలుచుకుంది. మిస్ నికరాగ్వా 90 దేశాల అభ్యర్థులలో 72వ మిస్ యూనివర్స్‌గా ఈ టైటిల్‌ను గెలుచుకుంది. చివరి రౌండ్‌లో మిస్ థాయిలాండ్, మిస్ ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో ఆమెకు ఫ్యాన్స్, ఫ్యాషన్ ప్రియులు అభినందనలు తెలుపుతున్నారు. మాజీ విశ్వసుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటిల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీలో నిలిచారు. మన దేశం నుంచి ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొన్నారు.

Latest News

More Articles