Monday, May 20, 2024

డోప్ ప‌రీక్ష‌లో దొరికిన ఒలింపిక్ విజేత

spot_img

ఒలింపిక్ విజేత, జ‌మైకా స్టార్ అథ్లెట్‌ రొనాల్డ్ లెవీ యాంటీ డోప్ ప‌రీక్ష‌లో ప‌ట్టుబ‌డ్డాడు. ఈ విష‌యాన్ని రొనాల్డొ స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా చెప్పాడు. తాను నిషిధిత డ్ర‌గ్‌ వాడిన‌ట్టు జ‌మైకా యాంటీ డోపింగ్ క‌మిష‌న్ నుంచి న‌వంబ‌ర్ 2న లెట‌ర్ రావ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయినట్లు పేర్కొన్నాడు. అందుకే బి శాంపిల్ టెస్టు ఇచ్చానని.. ఆ ఫ‌లితాలు రావాల్సి ఉందన్నారు. టోక్యో ఒలిపింక్స్‌లో 110 మీట‌ర్ల హ‌ర్డిల్స్ విభాగంలో రొనాల్డో కాంస్య ప‌త‌కం గెలిచాడు.

Also Read.. అత్యంత కాలుష్య నగరాల్లో ఫస్ట్ ప్లేస్‎లో ఢిల్లీ.. నవంబర్ 10 వరకు స్కూళ్లకు సెలవులు

Latest News

More Articles