Saturday, May 18, 2024

బ్రాండ్ హైద‌రాబాద్.. కేటీఆర్ కి ప్రశంసలు

spot_img

బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పాల‌న‌పై హైద‌రాబాద్ యూత్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న అద్భుతమ‌ని, కేటీఆర్ ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశార‌ని కొనియాడారు. కేటీఆర్ సార‌థ్యంలో ఏర్ప‌డిన ఐటీ హ‌బ్ అద్భుతం అని ప్ర‌శంసించారు. ఐటీ కంపెనీలు భారీగా త‌ర‌లిరావ‌డంతో, డిగ్రీ అయిపోయి, స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌ని యూత్ పేర్కొన్నారు. హైద‌రాబాద్ అభివృద్ధి, ఐటీ కంపెనీలపై ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం యువ‌కుల అభిప్రాయం ఇది. ప్ర‌ధానంగా ఇవాళ హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఇష్యూ లేదు. రోడ్లు బాగా అభివృద్ధి చేశారు.

ఎంబీఏ కంప్లీట్ అయింది.. ఎంఎన్సీ కంపెనీలో ప‌ని చేస్తున్నాను.. ఐటీ సెక్టార్‌లో రిక్రూట్‌మెంట్ బాగుంది. విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి కంపెనీల్లో జాబ్‌లు వ‌స్తున్నాయి. ఐటీ హ‌బ్ బాగుంది. డిగ్రీ, ఇంట‌ర్ త‌ర్వాత కూడా ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తున్నాయి. 24 గంట‌ల క‌రెంట్‌తో ఉపాధి అవ‌కాశాలు పెరిగాయి. వాట‌ర్ స‌మ‌స్య కూడా లేదు. గ‌తంలో క‌రెంట్ స‌మ‌స్య ఉండే.. స‌మ‌స్య ప‌రిష్కారం ఫోన్ చేస్తే గంట‌కు వ‌చ్చేటోళ్లు. హైద‌రాబాద్‌ను మ‌రింత ఇంప్రూవ్ చేయాల‌ని కోరుకుంటున్నాం. ప్రెజెంట్ గుడ్, ఎక్స‌లెంట్. హైలెవ‌ల్‌కు తీసుకెళ్తే ఫాబ్యుల‌స్. మొత్తంగా బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంట్ బెట‌ర్‌గా ఉంది టాక్ వస్తుంది.

Latest News

More Articles