Friday, May 17, 2024

ఆడపిల్లల డ్రీమ్స్ కు  పీరియడ్స్ అడ్డు కాదు

spot_img

హైదరాబాద్: ఆడపిల్లల డ్రీమ్స్ కు  పీరియడ్స్ అడ్డు కాదని,వారి పురోభిగావృద్ధి కలలను సాకారం కావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలని,వారి పీరియడ్స్ సమయంలో కూడా ఆపకుండా ఉండాలని,ఆడపిల్లలను ఆమె ప్రోత్సహించారు.

గతంలో పీరియడ్స్ సమయంలో ఆడపిల్లలు స్కూల్ కు కూడా వెళ్లే వారు కూడా కాదని,పీరియడ్స్ పట్ల ఆడపిల్లలకు అవగాహాన కల్పించాలని తెలిపారు. పీరియడ్స్ సమయంలో సేఫ్టీ ప్యాడ్స్ ధరించి  ఆడపిల్లలు స్కూల్ కి వెళ్ళవచ్చని తెలిపారు.

Latest News

More Articles