Saturday, May 18, 2024

ఎగ్జామ్ లేకుండానే తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీ

spot_img

తపాల శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దాదాపు 30 వేల ఉద్యోగాలను భర్తీకి రేపటితో గడువు ముగియనుంది. దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో 10వ తరగతి విద్యార్హతతో..మెరిట్ ఆధారంగా 30,041 గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టుల భర్తీకి  నెల 3న దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో 961, ఏపీలో1,058 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుల సవరణకు ఈ నెల(ఆగస్టు) 24 నుంచి 26వ తేదీ వరకు అవకాశం ఉంది. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు http://indiapostgdsonline.gov.in/  వెబ్ సైట్ ను లాగిన్ కావాల్సిందిగా సూచించారు అధికారులు.

Latest News

More Articles