Saturday, May 18, 2024

బాయ్ ఫ్రెండ్ తో బీచ్ లో బీర్ కొడుతూ.. అడ్డంగా దొరికిన తమన్నా..!

spot_img

మిల్కీ బ్యూటీ తమన్నా న్యూ ఇయర్ గోవా ట్రిప్ ఫొటోలతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే గోవా ట్రిప్ నుండి చాలా చిత్రాలను పంచుకున్న మిల్కిబ్యూటీ తాజాగా మరిన్ని ఫొటోలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో డంప్ చేసింది. ఆ పిక్స్ లో గ్లామర్‌గా లేకపోయినా, బికినీలో పూల్‌ జోష్ గా కనిపిస్తుంది. అయితే ఆ చిత్రాలలో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకు సంబంధించిన చిన్న ప్రూఫ్ అయినా దొరకకపోదా అని తెగ వెతుకుతున్నారు నెటిజన్స్. మొన్న విజయ్ వర్మతో ఉన్న రిసార్ట్, తిన్న ఫుడ్ వంటివి లేటెస్ట్ పిక్స్ కి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు.

అయితే ఈ రకంగా గాసిప్ రాయుళ్ళకి మంచి పని అప్పచెప్పింది తమన్నా. ఇక న్యూ ఇయర్ అయితే.. బాయ్ ఫ్రెండ్ తో సెలబ్రేట్ చేసుకుంది.. కానీ, ఇంకా ఆ పార్టీ మూడ్ నుండి బయటికి రానట్లుంది తమన్నా. ఇదివరకు డ్రెస్సింగ్ స్టైల్ ని నిండుగా మెయింటైన్ చేసిన తమన్నా.. ఈ మధ్యకాలంలో హద్దులన్నీ చెరిపేసి బికినీ షో కూడా చేసేసింది. ఏకంగా బీచ్ లోనే బీర్ కొడుతున్న పిక్స్, వీడియోస్ పోస్ట్ చేసింది. బీచ్ లో తమన్నా షార్ట్ జీన్స్, వైట్ షర్ట్ ధరించి.. చేతిలో బీర్ గ్లాస్ పట్టుకొని డాన్స్ చేసిన వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారింది.

Latest News

More Articles