Friday, May 3, 2024

ప్రభుత్వ వైద్యులకు శుభవార్త

spot_img

ప్రభుత్వ వైద్యులకు శుభవార్త తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. యూజీసీ ఎరియర్స్ జీఓతో పాటు, ప్రొఫెసర్ ట్రాన్స్ఫర్ సంబంధించిన జీవోలు విడుదల అయ్యాయి. దీనికి సంబదించిన ఉత్తర్వుల కాపీలను వైద్య సంఘాల ప్రతినిధులకు అందజేశారు మంత్రి హరీశ్ రావు

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు వైద్య సంఘాలు. దినకరంగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు తామంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు వైద్యులు.

Latest News

More Articles