Friday, May 3, 2024

ప్రపంచంలోనే అతి పొడవైన ఉడుత..!

spot_img

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉడుతల జాతిగా గుర్తింపు పొందిన జాతికి చెందిన ఉడుత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నలుపు రంగులో ఉండే ఈ ఉడుత జాతిని మన దేశంలోనే గుర్తించడం విశేషం.

పశ్చిమబెంగాల్‌లోని బుక్సా టైగర్‌ రిజర్వ్‌లో తీసిన ఈ ఉడుత ఫొటోను ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్‌ కాస్వాన్‌ ట్వీట్ చేశారు. ఈ ఉడుత ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Latest News

More Articles