Monday, May 20, 2024

భారతీయులు అత్యధికంగా వెతికిన టాప్‌-10 మూవీస్‌ ఇవే

spot_img

ముంబై: ఈ ఏడాదిలో పఠాన్‌, జవాన్‌ అంటూ రెండు సినిమాలతో వచ్చిన షారుక్‌ఖాన్‌ సంచలన విజయాలను సాధించాడు. ఈ సినిమాలకు వచ్చిన హైప్‌ చూసి.. ఆడియన్స్‌ కూడా వీటి గురించి గూగుల్‌లో తెగ వెతికేశారు. జవాన్‌ సినిమా మూడో స్థానంలో నిలవగా.. పఠాన్‌ పదో స్థానంలో, సన్నీ డియోల్‌ నటించిన గదర్‌-2 టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక అంతర్జాతీయంగా నెటిజన్లు అత్యధికంగా వెతికిన నటుల జాబితాలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వాణీ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఇండియాలో వెతికిన టాప్‌-10 మూవీస్‌

  1. జవాన్‌
  2. గదర్‌-2
  3. ఓపెన్‌హైమర్‌
  4. ఆదిపురుష్‌
  5. పఠాన్‌
  6. ది కేరళ స్టోరీ
  7. జైలర్‌
  8. లియో
  9. టైగర్‌-3
  10. వారిసు

మోస్ట్‌ సెర్చ్‌డ్‌ మూవీస్‌

  1. బార్బీ
  2. ఓపెన్‌హైమర్‌
  3. 3.జవాన్‌
  4. సౌండ్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌
  5. జాన్‌ విక్‌ : చాప్టర్‌ 4
  6. అవతార్‌ : ది వే ఆఫ్‌ వాటర్‌
  7. ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
  8. గదర్‌ 2
  9. క్రీడ్‌ III
  10. పఠాన్‌

గ్లోబల్లీ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ యాక్టర్స్‌

  1. జెరెమీ రెన్నర్‌
  2. జెన్నా ఒర్టెగా
  3. ఇచికవా ఎన్నోసుకే IV
  4. డానీ మాస్టర్‌సన్‌
  5. పెడ్రో పాస్కల్‌
  6. జామీ ఫాక్స్‌
  7. బ్రెండన్‌ ఫ్రాసర్‌
  8. రస్సెల్‌ బ్రాండ్‌
  9. కియారా అద్వాణీ
  10. మాట్‌ రిఫె

Latest News

More Articles