Sunday, June 16, 2024

గుడ్​న్యూస్​.. భారీగా తగ్గిన బంగారం ధర.!

spot_img

మహిళలకు శుభవార్త. నేడు బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,440గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,650గా ఉంది. వివిధ నగరాల్లో బంగారం, వెండి తాజా ధరలు చూస్తే…బంగారం, వెండి ధరలు నిన్నకంటే, ఈరోజు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 700తగ్గి ప్రస్తుతం రూ. 75,700గా ఉంది. కిలో వెండి ధర కూడా రూ. 1000 తగ్గి రూ. 94,680గా ట్రేడ్ అవుతోంది.

ఈరోజు ఏ నగరంలో బంగారం, వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం.

హైదరాబాద్ :
10 గ్రాముల బంగారం ధర రూ. 75,700
కిలో వెండి ధర రూ. 94,680

ముంబైలో బంగారం ధర:
68,290 (22 క్యారెట్లు)
74,500 (24 క్యారెట్లు)

ఢిల్లీ:
68,440(22 క్యారెట్)
74,650(24 క్యారెట్)

ఇది కూడా చదవండి: కొండగట్టులో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు.!

Latest News

More Articles