Saturday, May 18, 2024

ఘనంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్

spot_img

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్..పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఇటీవల సినీ తారలంతా వరుస పెట్టి ఓ ఇంటివారు అవుతున్నారు. ఈ క్రమంలో లేడీ డాన్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఇంటిది కాబోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ ని ఇవాళ(శనివారం) నిశ్చితార్థం చేసుకుంది. ఇరు ఫ్యామిలీలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఈ ఏడాదిలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: రక్షణ శాఖ భూముల కోసం 10 ఏండ్ల బీఆర్‌ఎస్‌ కష్టానికి ఫలితం దక్కింది

Latest News

More Articles