Saturday, May 4, 2024

ఓటీటీలోకి వరుణ్‌ తేజ్‌ ‘గాండీవధారి అర్జున’

spot_img

Gaandeevadhari Arjuna: వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘గాండీవధారి అర్జున’ ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తీసిన ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ నెల 24 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు  పోస్టర్‌ ను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది.

Also Read.. కెనడాలో ఉన్న భారతీయులను అలర్ట్ చేసిన కేంద్రం

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో వరుణ్‌ బాడీగార్డ్‌గా కనిపిస్తారు. ఆయన సరసన సాక్షి వైద్య  హీరోయిన్ గా నటించింది. నాజర్‌, విమలా రామన్‌, వినయ్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Latest News

More Articles