Sunday, May 19, 2024

వైరల్ పిక్స్: న్యూ యార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తోన్న చెన్నై చిన్నది..!!

spot_img

న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది చెన్నై బ్యూటీ త్రిష. తనకు ఎంతో ఇష్టమైన అమెరికాలో ఇంకా ఇష్టమైన న్యూయార్క్ నగరంలో ఎంజాయ్ చేస్తోంది చెన్నై చిన్నది.

త్రిషకు తాను పుట్టిన సిటి అయిన చెన్నై అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత తాను ఇష్టపడే నగరం న్యూయార్క్. అందుకే సమయం దొరికితే చాలు న్యూయార్క్ లో వాలుతుంది. అక్కడే చాలా సమయం గడుపుతుంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తుంటుంది ఈ బ్యూటీ. లేటెస్టుగా న్యూయార్క్ సిటీలో త్రిషలో వీధుల్లో తిరుగుతూ హడావుడి చేసింది. సౌత్ లో ఓ వెలుగు వెలుగుతున్న ఈ బ్యూట…న్యూయార్క్ లో మాత్రం సామాన్య పర్యాటకురాలిని వీధుల్లో తిరుగుతూ కాఫీ షాపుల్లో సందడి చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Trish (@trishakrishnan)

Latest News

More Articles