Sunday, May 12, 2024

వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ రిలీజ్‌.. పూనకాలు లోడింగే

spot_img

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తీసిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి లుక్‌.. సినిమాలపై అంచనా పెంచేసింది.

ఈ క్రమంలో సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతూ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌లో చిరంజీవి రెట్రో లుక్‌లో అదరగొట్టాడు. చిరంజీవి డైలాగులు ఫ్యాన్స్‌కు మంచి కిక్‌ ఇచ్చేలా ఉన్నాయి. రవితేజ, చిరంజీవి కాంబినేషన్‌లో సీన్స్‌ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.

Latest News

More Articles