Saturday, May 18, 2024

60 లక్షలతో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిపై కేసు నమోదు

spot_img

కామారెడ్డి : కామారెడ్డి కాంగ్రెస్ నేత గూడెం శ్రీనివాస్ రెడ్డి పై కేసు నమోదైంది. ఓటర్ లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులను ఓ టైర్ షోరూంలో దాచి ఉంచిన గూడెం శ్రీనివాస్ రెడ్డిని ఫ్లయింగ్ టీమ్స్ రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి.

గూడెం శ్రీనివాస్ రెడ్డి దగ్గర దొరికిన డబ్బును పంచినామా నిర్వహించి ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పజెప్పారు పోలీసులు. రేవంత్ రెడ్డి అనుచరుడి వద్ద దొరికిన మొత్తం 56 లక్షల 84 వేల రూపాయలను ఇన్కమ్ టాక్స్ అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

Latest News

More Articles