Saturday, May 11, 2024

పెద్దపల్లిలో విషాదం.. ఇంజక్షన్ వికటించి విద్యార్థిని మృతి..!

spot_img

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంజక్షన్ వికటించి విద్యార్థిని మృతి చెందింది. పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన 10 వ తరగతి విద్యార్థిని రవళి (15 ) ఇంజక్షన్ వికటించి మృతి చెందినట్లు సమాచారం. RMP వైద్యుడు ఇంజక్షన్ ఇవ్వడం తోనె వికటించి పాప మరణించిందని బంధువుల ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

More Articles