Sunday, May 19, 2024

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న కేసీఆర్ పాలనపై ఎమోషనల్ సాంగ్.!’

spot_img

కేసీఆర్..ఈ పేరు కోసం తెలంగాణ పల్లెలు పరితపిస్తున్నాయి. ఆయన పాలించిన పదేండ్లను యాది చేసుకుంటున్నాయి. మళ్లీ ఆ పాలనే కావాలని మొండిపట్టుపడుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో కన్నీళ్లు, కష్టాలు తప్పా..ఒరిగిందేమీ లేదని మండిపడుతున్నాయి. తెలంగాణను సాధించిన ఆ ధీరుడికే మళ్లీ రాష్ట్రాన్ని శాసించే సత్తా ఉందంటూ యావత్ తెలంగాణ ప్రజానీకం కోరుకుంటోంది. రాజ్యాన్ని తెచ్చినోడు ఎన్నిటికీ ఓడిపోడు అంటూ కేసీఆర్ చేసిన అభివ్రుద్ధిపై రూపొందించిన ఓ పాటను బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. ఆ ఎమోషనల్ పాటకు జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆ పాట సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోంది.

ఇది కూడా చదవండి: సముద్రంలో మునిగి ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి..!! 

 

Latest News

More Articles