Sunday, May 19, 2024

యాంకర్ సుమ కొడుకు మూవీ ‘బబుల్ గమ్’ టీజర్ చూశారా?

spot_img

హైదరాబాద్: ప్రముఖ యాంకర్ సుమ కనకాల, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించిన తొలి సినిమా ‘బబుల్ గమ్’ టీజర్​ విడుదలైంది. ఇందులో మానస చౌదరీ హీరోయిన్‍గా కనిపించనుంది. దర్శకుడు రవికాంత్ పారెపు ఈ సినిమాను రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు.

Also Read.. చిల్లరతో ఐ ఫోన్‌ కొన్న బిచ్చగాడు

పబ్‍లో డీజే ఆపరేటర్‌గా పని చేస్తూ హీరో రోషన్ కనకాల కనిపించాడు. ఆ తర్వాత హీరోయిన్‍ను పబ్‍లో చూసి ప్రేమలో ప్రేమలో పడటం, ఇద్దరూ లవల్​లో మునిగి తేలడం వంటి సీన్స్​ను చూపించారు. ఆ తర్వాత రోషన్ ఎమోషనల్​ డైలెగ్స్ వంటివి చూపించారు. ఫైనల్​గా సముద్రం ఒడ్డున హీరోహీరోయిన్ లిక్‍లాక్‍తో టీజర్​ను ముగించారు. మొత్తంగా బోల్డ్ కంటెంట్‍తో టీజర్ యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది.

Latest News

More Articles