Friday, May 17, 2024

వాట్సాప్‌ నుంచి మరో అద్భుత ఫీచర్‌..!!

spot_img

WhatsApp Channels: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. బ్రాడ్‌కాస్ట్‌ తరహాలో వాట్సాప్‌ ఛానెల్స్‌ తీసుకొచ్చింది. దీంతో ఒకేసారి పెద్దసంఖ్యలో సందేశాలు పంపించొచ్చు. మీరు కోరుకున్న వ్యక్తులు, సంస్థల నుంచి కావాల్సిన అప్‌డేట్‌లను ఈ ఛానెల్స్‌ ద్వారా పొందొచ్చని వాట్సాప్ పేర్కొంది.

Also Read.. కశ్మీర్‌లో ఆర్మీ కల్నల్‌ సహా ముగ్గురు వీరమరణం..!

ఈ ఛానెల్‌ అడ్మినిస్ట్రేటర్‌ తమ ఫాలోవర్లకు టెక్ట్స్‌, ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు, పోల్స్‌ను పంపించుకోవచ్చు. ఇందుకోసం అప్‌డేట్స్‌ అనే ట్యాబ్‌ను వాట్సాప్‌ తీసుకొస్తోంది. ఇందులో స్టేటస్‌లతో పాటు, ఛానెళ్లకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది.

Latest News

More Articles