Friday, May 3, 2024

Vasu

2297 POSTS
0 COMMENTS

ఎస్ఆర్ నగర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 12 మంది యువకులు అరెస్ట్

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకున్నది. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ ...

నిజామాబాద్ లో దారణం. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య!

నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని నిందితుడు హతమార్చాడని పోలీసులు తెలిపారు. వరుస హత్యలపై...

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే దాడులు

నాగర్ కర్నూల్ జిల్లా: సీఎం రేవంత్ రెడ్డి అండదండలు, ఆదేశాల మేరకే అచ్చంపేటలో బిఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ శ్రేణులు భౌతిక దాడులకు పాల్పడుతు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు...

పోరాటం మనకు కొత్త కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం

మహబూబ్ నగర్ జిల్లా : దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అన్నసాగర్ గ్రామంలో భూత్పురు మండల...

జీవన్ రెడ్డి అవగాహనా లేకుండా ఏది పడితే అది మాట్లాడొద్దు. వీడియోల్ని పంపుతా చూసుకో

హైదరాబాద్: ఆదివారం జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఆయన ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. అవగాహనా లేకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు...

ప్రజలను మభ్య పెట్టేందుకు చేస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మరు

నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల బాధ్యత చేపట్టడం జరిగిందని,  100 రోజులలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేసిన సందర్భంలో 100 రోజుల వరకు వేచి చూస్తామని...

సీఎం డౌన్ డౌన్ అంటూ రోడ్డుపై బైటాయించిన ప్రయాణికులు

మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఏడుపాయల దర్శనం కోసం వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గత రెండు మూడు...

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు చోట్ల సోమవారం ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు. సోమవారం...

సౌతాఫ్రికా చెత్త రికార్డు

భారత్‌ – దక్షిణాఫ్రికా మధ్య న్యూవాండరర్స్‌ (జోహన్నస్‌బర్గ్‌)వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బౌలింగ్‌ చేసిన సఫారీ జట్టు 116 పరుగులకే ఆలౌట్...

దహన సంస్కారాలను అడ్డుకున్న అప్పులోళ్లు..!!

జగిత్యాల జిల్లా: అప్పు తీసుకుని పారిపోయిన ఓ వ్యక్తి తండ్రి దహన సంస్కారాలను అడ్డుకున్నారు అప్పులోళ్లు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని చైతన్య నగర్‌ ప్రాంతానికి చెందిన పుల్లూరి శ్రీకాంత్‌...

Vasu

2297 POSTS
0 COMMENTS
spot_img