Friday, May 17, 2024

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌.. రీ షెడ్యూల్

spot_img

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48గంటల పాటు రద్దు చేసిన నేపథ్యంలో రేపు (శుక్రవారం) 03.05.24 సాయంత్రం 8 గంటలకు గడువు ముగియనుంది. గడువు ముగిసిన 8 గంటల తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్డు షో గతంలో ప్రకటించిన విధంగా యదావిధిగా కొనసాగనుందని బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు తెలిపారు.

రోడ్డు షో షెడ్యూల్..
..03.05.2024 న‌ సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండంలో రోడ్డు షో
..04.05.24 న‌ సాయంత్రం మంచిర్యాల రోడ్డు షో
..05.05.24 న సాయంత్రం జగిత్యాల రోడ్డు షో
..06.05.24 న‌ సాయంత్రం నిజామాబాద్ రోడ్డు షో
..07.05.24 న‌ కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్ లో రోడ్డు షో
..08.05.24 న‌ నర్సాపూర్ రోడ్డు షో తర్వాత పటాన్ చెరు లో రోడ్డు షో
..09.05.24 న‌ కేసీఆర్ బస్సు యాత్ర కరీంనగర్ చేరుకుంటుంది అదే రోజు సాయంత్రం కరీంనగర్ లో రోడ్డు షో
..10.05.24 సిరిసిల్లలో రోడ్డు షో తర్వాత సిద్దిపేట లో బహిరంగసభతో.. కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది.

ఇది కూడా చదవండి: మోడీ, రేవంత్‌రెడ్డి కుట్రలో భాగమే కేసీఆర్ ప్రచారంపై నిషేధం

Latest News

More Articles