Sunday, May 19, 2024

ఆరోగ్య శాఖపై క్యాబినెట్ నిర్ణయాలు..!

spot_img

నేడు కొత్త సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో హెల్త్ డిపార్ట్మెంట్ లో పలు నిర్ణయాలు తీసుకున్నరు. 10 జిల్లాలు 33 జిల్లాలుగా ఏర్పడ్డాయి కాబట్టి పునరేకీకరణలో భాగంగా మొత్తం 38 జిల్లాలకు వైద్యాధికారులు రానున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో ఒక్క జిల్లా వైద్య అధికారికి పని భారం అవుతుంది కాబట్టి హైదరాబాద్ లో 6 జిల్లా వైద్య అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకుంది క్యాబినెట్.

వైద్యాన్ని మరింత పేదలకు అందేలా చర్యలు ఉంటాయని, పలు కొత్త పిఎహెచ్సి లు ఏర్పాటు చేయనున్నామని.. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పర్మనెంట్ స్టాఫ్ ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు మీడియా సమావేశమో మంత్రి హరీష్ రావు తెలిపారు.

Latest News

More Articles