Saturday, May 18, 2024
Homeసినిమా

సినిమా

తెలంగాణలో రెండు వారాలు సినిమా హాల్స్ బంద్

తెలంగాణలో రెండు వారాలపాటు సినిమాహాళ్లు మూతపడనున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీంతో సినిమా ప్రదర్శనలు ఆపాలని...

ఆసుపత్రిలో చేరిన రాఖీ సావంత్..ఏమైందంటే?

బాలీవుడ్ డ్యాన్సర్, మోడల్ రాఖీ సావంత్ ఆసుపత్రిలో చేరింది. గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆమె ఆరోగ్యం బాగానే ఉందని..పెద్దగా ప్రమాదం లేదని...

సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న మరో జంట

సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్లు ఎంత కామనో జరుగుతున్నాయో..విడిపోవడం కూడా అంతే కామన్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ జంటలు విడిపోయారు. ఇప్పుడు మరో జంట విడిపోయింది. కోలీవుడ్...

మొగిలయ్యకు బుల్లితెర నటి జ్యోతిరాయ్ ఆర్థిక సాయం

కన్నడ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటి జ్యోతిరాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ లో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సీరియల్స్ తో పాటు సినిమాలు, వెబ్ సిరీసుల్లో కూడా నటించింది....

ఎన్టీఆర్ కు ‘భారతరత్న’ వస్తే బాగుంటుంది

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'భారతరత్న' వస్తే సంతోషంగా ఉంటుందన్నారు మెగాస్టార్ చిరంజీవి.  ప్రభుత్వ సహకారంతో త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిన్న(గురువారం) ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics