Sunday, May 19, 2024
Homeజాతీయం

జాతీయం

స‌చిన్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

భార‌త‌ మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు తుపాకీతో కాల్చుకుని  ఆత్మహత్యకు చేసుకున్నాడు. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జ‌వాన్ 39ఏండ్ల ప్రకాశ్ కాప్డే.. సచిన్ వీవీఐపీ...

మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మే 30వ తేదీ వరకు పొడిగించింది. ఇవాళ(బుధవారం)...

కేరళలో పెరుగుతున్న హెచ్1ఎన్1 కేసులు

కేరళలో విష జ్వరాలు కలవర పెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా వెస్ట్ నైలు జ్వరం విజ్రుంభిస్తుండగా తాజాగా మరో మాయదారి రోగం హెచ్1ఎన్1కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అలప్పుజ జిల్లాలో ఈ ఏడాదిలో...

రాగి గనిలో చిక్కుకున్న 14 మంది కార్మికులు

రాజస్థాన్ లోని కోలిహాన్ రాగి గనిలోని లిఫ్ట్ కూలి 14మంది కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లోని జుంజును నగరంలో ఈ ఘటన జరిగింది. హెచ్‌సిఎల్‌కు చెందిన కోలిహాన్...

జూన్‌ ఒకటిన కేరళను తాకనున్న రుతుపవనాలు

భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయని.. ఈ నెల 19న అండమాన్‌ నికోబార్‌ దీవులు, పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉందని ప్రకటించింది. జూన్‌ ఒకటో...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics