Saturday, May 11, 2024

వ‌న్డేల్లో సూర్య ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ..వాళ్ల రికార్డులు పదిలం

spot_img

న్యూఢిల్లీ: మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్ టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగులు చేసింది. సూర్య 72 నాటౌట్ (37 బంతుల్లో  6 ఫోర్లు, 6 సిక్సర్లు) దాదాపు 200 స్ట్రయిక్‌ రేట్‌తో దంచికొట్టాడు.

Also Read.. చార్‌ధామ్‌ యాత్రలో 200 మంది యాత్రికులు మృతి

ఆస్ట్రేలియాపై 24 బంతుల్లో  హాఫ్‌ సెంచరీ బాది ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఆరో భార‌త క్రికెట‌ర్‌గా రికార్డుల్లోకెక్కాడు.  ఈ జాబితాలో అజిత్‌ అగార్కర్‌ తొలిస్థానంలో ఉన్నాడు. 2000లో జింబాబ్వేతో జరిగిన పోరులో అగార్కర్‌ 21 బంతుల్లో హాఫ్‌సెంచరీ కొట్టాడు.

Latest News

More Articles