Friday, May 17, 2024

కన్నుల పండుగగా శర్వానంద్ రిసెప్షన్

spot_img

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ -రక్షితా రెడ్డిల రిసెప్షన్ కన్నుల పండుగగా సాగింది. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో జూన్ 2,3 తేదిల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం గ్రాండ్ గా జరిగిన రిసెప్షన్ కు టాలీవుడ్ తారాలోకం,  మంత్రి కేటీఆర్ సహా పులువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest News

More Articles