Sunday, May 19, 2024

హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ లో అగ్నిప్రమాదం

spot_img

హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ లో అగ్నిప్రమాదం జరిగింది. మై విలేజ్ స్టోర్ బిల్డింగ్ పైన ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పోగలు అలుగుతున్నాయి. సమాచారం అందుకున్న ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మండలనార్పే ప్రయత్నం చేస్తున్నా రు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.

Latest News

More Articles