Sunday, May 19, 2024

భయపెడుతున్న ‘చంద్రముఖి-2’ ట్రైలర్..!!

spot_img

ప్రముఖ హీరో లాఘ‌వ లారెన్స్‌ న‌టిస్తున్న చంద్రముఖి -2 ట్రైలర్ వచ్చేసింది. ట్రైల‌ర్ ఆద్యంతం భయపెడుతూ.. కామెడీతో ఆక‌ట్టుకుంటుంది. పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

  Maanas బిగ్‌బాస్‌ ఫేమ్‌ మానస్‌ నిశ్చితార్థంలో బుల్లితెర తారలు సందడి

సెప్టెంబ‌ర్ 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 17 ఏళ్ల క్రితం(2005) సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన చంద్ర‌ముఖి సినిమా ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

Latest News

More Articles