Sunday, May 5, 2024

బిగ్‌బాస్‌ ఫేమ్‌ మానస్‌ నిశ్చితార్థంలో బుల్లితెర తారలు సందడి

spot_img

బిగ్‌బాస్‌  ఫేమ్‌, సీరియల్‌ నటుడు మానస్‌ త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. శ్రీజ నిశ్శంకరతో ఇవాళ (శనివారం) ఆయన నిశ్చితార్థం వేడుకగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ వేడుకలో బుల్లితెర తారలు సందడి చేశారు. బుల్లితెర వేదికగా ప్రసారమైన పలు సీరియల్స్ లో మానస్‌ నటించాడు. 2021లో ప్రసారమైన ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5’లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.

Latest News

More Articles