Friday, May 17, 2024

జూబ్లీహిల్స్‌లో 17 వేల మెజార్టీతో మాగంటి విజయం

spot_img

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ భారీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్ అజారుద్దీన్‌పై 17 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపొందారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.

Latest News

More Articles