Friday, May 17, 2024

కాంగ్రెస్ పై కల్వకుంట్ల కవిత ధ్వజం

spot_img
  • టూరిస్టులు అంటూ కాంగ్రెస్ నేతలకు చురకలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ఎప్పటికీ గమనించలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మోడల్ ని ఏ పార్టీ కూడా విమర్శించే నైతికత లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, కల్పిస్తున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రతి పౌరుడు, “టూరిస్టులు” ప్రశంసించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించుకుంటే మంచిదని హితవు పలికారు.

Latest News

More Articles