Sunday, May 12, 2024

గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం

spot_img

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని కవిత ప్రతిపాదించారు. “విముక్తి”, “అణచివేత”, “నియంతృత్వ పాలన”, “వ్యవస్థల విధ్వంసం”, “వివక్ష” వంటి పదాలను గవర్నర్ ప్రసంగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలోని అనుచిత వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని స్పీకర్ ను ఎమ్మెల్సీ కవిత కోరారు.

Latest News

More Articles