Sunday, May 19, 2024

నాడు ఎడారి.. నేడు హరితం.. ముఖరా కె గ్రామం అదర్శం

spot_img

హైదరాబాద్: నాడు ఎడారిగా ఉన్న ముఖరా కె గ్రామాన్ని నేడు ఆకుపచ్చగా మార్చింది గ్రీన్ ఇండియా చాలెంజ్. అదిలాబాద్ జిల్లాలోని ముఖరా (కె) గ్రామం అద్భుతమైన వీడియో, ఫోటోలను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.

Also Read.. మీరు ఫిట్టా.. గవర్నర్‌పై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

గ్రీన్ఇండియాచాలెంజ్ లో నాటిన మొక్కలు నేడు పెద్దవిగాఅయ్యి గ్రామాన్ని పచ్చని స్వర్గంగా మార్చాయి. పచ్చటి భవిష్యత్తుపై అంకితభావంతో పనిచేస్తున్న సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపిటిసి గాడ్గే సుభాష్, గ్రామస్తులు నిజమైన పర్యావరణ హీరోలు. నాడు ఎడారిగా ఉన్న గ్రామంలో 1లక్ష మొక్కలు నాటి బ్రతికించి నేడు గ్రామాని ఆకుపచ్చగా మార్చారు. ముఖరా కె గ్రామాని అదర్శగా తీసుకోని ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్న హారిత తెలంగాణ కోసం పాటుపడాలని ఆయన ట్విట్ చేశారు.

Latest News

More Articles