Saturday, May 18, 2024

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. మరో 18 రైళ్లు రద్దు

spot_img

హైదరాబాద్: మిగ్‌జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున రైళ్లను రద్దు అయ్యాయి.

రద్దయిన రైళ్ల వివరాలు: న్యూ తిన్‌సుకియా – బెంగళూరు (22502), న్యూ జాల్పాయ్‌గురి – చెన్నై సెంట్రల్‌ (22612), న్యూ తిన్‌సుకియా-కేఎస్‌ఆర్ బెంగళూరు సిటీ (22502). అగర్తలా-ఎస్‌ఎంవీటీ (12504), చెన్నై సెంట్రల్‌ -తిరుపతి (16203), తిరుపతి – చెన్నై సెంట్రల్‌ (16204), చెన్నై సెంట్రల్‌-శ్రీమాత వైష్ణోదేవి కత్రా (16031) రద్దు చేసింది. చెన్నై సెంట్రల్‌-విజయవాడ (20677), విజయవాడ – చెన్నై సెంట్రల్‌ (20678), చెన్నైసెంట్రల్ ‌ – విజయవాడ (20678), చెన్నై సెంట్రల్‌-తిరుపతి (16057), తిరుపతి – చెన్నై సెంట్రల్‌ (16058), తిరుపతి-చెన్నై సెంట్రల్‌ (16057), తిరుపతి – చెన్నై సెంట్రల్‌ (16058), చెన్నై సెంట్రల్‌ – తిరుపతి (16053), తిరుపతి – చెన్నై సెంట్రల్‌ (16054), చెన్నై సెంట్రల్‌ -విజయవాడ (12077), విజయవాడ – చెన్నై సెంట్రల్‌ (12078), చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ (12603), చెంగల్‌పట్టు -కాచిగూడ (17651) రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

Latest News

More Articles