Friday, May 17, 2024

శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఈ నెల 9 న విడుదల

spot_img

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను జనవరి 9 న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేస్తామన్నారు. జనవరి 12 నుంచి 31 వరకు… ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300ల టికెట్ల కోటాను విడుదల చేస్తున్నామని టీటీడీ ప్రకటించింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ఏకాదశి టికెట్లు  జారీ చేయడంతో, ఈ నెల 12 నుంచి 31 వరకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను 9వ తేదీన విడుదల చేస్తున్నామని తితిదే అధికారులు వివరించారు.

Latest News

More Articles