Friday, May 17, 2024
HomeTagsRoad accident

road accident

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. మహబూబ్‎నగర్ జిల్లా భూత్పూర్ మండలం కప్పేట గ్రామానికి చెందిన బోయ మహేష్.. ఎంఎస్ చదవడానికి గత డిసెంబర్‎లో అమెరికా వెళ్లాడు....

 జమ్మూ కశ్మీర్‌ రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు మృతి

జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. కిష్త్వార్‌ లో ఇవాళ(బుధవారం) ఉదయం కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో..ఆరుగురు చనిపోగా చెంద‌గా, ప‌లువురు గాయపడ్డారు. డంగుదురు పవర్‌ ప్రాజెక్ట్‌ కు...

ఔరంగాబాద్‌ రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వ్యక్తులు మృతి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు చనిపోయారు. చనిపోయిన నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు. మృతులు ఎరుకుల...

నాగ‌పూర్‌-పుణె హైవేపై రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

నాగ‌పూర్‌-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బ‌స్సు, ట్ర‌క్కు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఏడు మంది మృతిచెంద‌గా.. మ‌రో 13 మంది గాయ‌ప‌డ్డారు. పోలీపులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పుణె...

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తాత, మనుమరాలు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రేగొండ మండలం బాగిర్తి పేట వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తితోపాటు అతని మనుమరాలు కూడా...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics