Saturday, May 18, 2024

ఖండాంతరాలు దాటిన తెలంగాణ ఖ్యాతి..!!

spot_img

హైదరాబాద్: తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. వరంగల్‌ జిల్లా గీసుకొండలో తయారైన ఎత్తయిన హనుమాన్‌ విగ్రహాన్ని అమెరికాలోని డెలావేర్‌లో ప్రతిష్టించారు. 25 అడుగులు, 45 టన్నుల బరువైన ఈ విగ్రహాన్ని ఏకశిలపై చెక్కారు.

Viral News గూగుల్‌ మ్యాప్‌ చూస్తూ.. ప్రాజెక్ట్‎లోకి దూసుకెళ్లిన లారీ

తెలంగాణ నుంచి తరలించిన విగ్రహాన్ని హిందూ టెంపుల్‌ అఫ్‌ డెలావేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హిందూ టెంపుల్‌ ఆఫ్‌ హాకెస్సిన్‌లోప్రతిష్టించారు. ఇది అమెరికాలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఏకశిల హనుమాన్‌ విగ్రహం ఇదే కావడం గమనార్హం.

Latest News

More Articles