Friday, May 17, 2024

106 బంగారం బిస్కెట్లు స్వాధీనం

spot_img

106 gold biscuits seized పశ్చిమబెంగాల్‌లో భారీగా అక్రమ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. భారత్‌ – బంగ్లాదేశ్ సరిహద్దులోని ఓ గ్రామం సమీపంలో అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

Heart Attack విషాదం.. కూతురు పెండ్లిలో గుండెపోటుతో తండ్రి మృతి

ఓ రహస్య ప్రాంతంలో ఓ గుంతలో అక్రమంగా దాచి ఉంచిన 106 బంగారం బిస్కెట్లను గుర్తించి సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్ల బరువు దాదాపు 14.3 కిలోలు ఉంటుందని, దీని ధర రూ.8.5 కోట్లు అని అధికారులు తెలిపారు. బంగారం అక్రమ తరలింపు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.

Latest News

More Articles