Thursday, May 2, 2024

బిగ్‌బాస్ సీజన్ 7 స్టార్ట్.. కంటెస్టెంట్స్ వీళ్లే

spot_img

హైదరాబాద్ : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ గా ప్రారంభమైంది. నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా కనిపించబోతున్నారు. సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా ఛానల్ లో చూడవచ్చు. దీంతోపాటు డిస్నిప్లస్ హాట్ స్టార్ లైవ్ తో స్ట్రీమింగ్ అవుతుంది.

BRS జమిలి ఎన్నికల కమిటీలో దక్షిణాదికి చెందిన వారు ఎందుకు లేరు?

ఇక బిగ్ బాస్ 7 సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఒక్కోరుగా స్టేజీపైకి వచ్చారు.  అంతకుముందు ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ పాటకు నాగ్‌ స్టెప్పులేశారు. ఇప్పటి వరకు జరిగిన సీజన్‌ల కంటే ఈ సీజన్‌ కొత్తగా.. వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. ఈ సీజన్‌లో ‘పవర్‌ అస్త్ర’ దక్కించుకున్న కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్తారన్నారు.

కంటెస్టెంట్లు వీరే..

1) ప్రియాంక జైన్ (సీరియల్ యాక్ట్రెస్)

2) యాక్టర్ హీరో శివాజీ

3) దామిని(సింగర్)

4) ప్రిన్స్ యావర్ (మోడల్)

5) శుభశ్రీ (నటి)

6) షకీలా (సినీ ఆర్టిస్ట్)

7) ఆట సందీప్ (కొరియోగ్రాఫర్‌)

8) శోభాశెట్టి (టీవీ యాక్ట్రస్)

9) టేస్టీ తేజ(యూట్యూబ్‌ ఫుడ్ వ్లాగర్)

10)రథికా రోస్ (యాక్ట్రస్)

11) గౌతమ్ (యాక్టర్)

12) కిరణ్ రాథోడ్ (యాక్ట్రస్)

13) పల్లవి ప్రశాంత్ (యూట్యూబర్)

14) అమర్ దీప్ (సీరియల్ యాక్టర్)

Latest News

More Articles