Wednesday, May 15, 2024

అఖిల్ పహిల్వన్ కస్టడీకి పిటిషన్

spot_img

హైదరాబాద్: సెక్స్ రాకెట్ నడుపుతూ దొరికిన అఖిల్ పహిల్వన్ కస్టడీ కోరారు ఆబిడ్స్ పోలీసులు. నాలుగు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆబిడ్స్ ఫార్చున్ హోటల్ యజమాని అయిన అఖిల్ పహిల్వన్.. ఆన్లైన్ ద్వారా హైటెక్ బ్రోతల్ దందా నిర్వహిస్తునట్టు పోలీసుల అనుమానిస్తున్నారు. సెక్స్ రాకెట్ మాఫియాతో అఖిల్ పహిల్వాన్ కు ఉన్న పరిచయాలపై కుపి లాగనున్నారు పోలీసులు.

Also Read.. చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ నాగార్జునపై బదిలీ వేటు

 

Latest News

More Articles