Sunday, May 12, 2024

ఖలిస్తానీ ఉగ్రవాది హత్య: భారత సర్కారుపై కెనడా ఆరోపణ

spot_img

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత్ ప్రభుత్వం ప్రమేయంపై కెనడా అనుమానాలు వ్యక్తం చేసింది. నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందా లేదా అనే దానిపై కెనడా ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటులో ఆరోపించారు. కెనడాలో జరిగిన ఈ హత్యలో భారత్ పాత్ర ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ కారణంగా కెనడా నుండి భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. జూన్ 18న సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్ ను గుర్తు తెలియని దుండగలు కాల్చి చంపారు.

మరిన్ని వార్తలు.. 

Latest News

More Articles