Sunday, May 19, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ జడ్జి కూతురు మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ యువతి మృతి చెందింది. డల్లాస్‌‎కు 25 కిలోమీటర్ల దూరంలోని అలెన్‌ మాల్‌లోకి చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో నిందితుడు...

జీమెయిల్‌ లోనూ బ్లూ టిక్ మార్క్

ఫిషింగ్ అటాక్స్ తో తన వినియోగదారులను మోసపోకుండా గూగుల్ చర్యలు చేపట్టింది. ఇకపై జీమెయిల్ అకౌంట్లకూ బ్లూ టిక్ మార్క్ కేటాయించేందుకు సిద్ధమైంది. వెరిఫైడ్ ఈమెయిల్ అకౌంట్లకు ఈ టిక్ మార్కు ఇస్తామని...

రువాండాలో వరదల బీభత్సం.. 135 మంది మృతి

తూర్పు ఆఫ్రికా దేశమైన రువాండాలో భారీగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు వరదలలో రువాండాలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ మీడియా వెల్లడించింది. వర్షాల కారణంగా నదులు...

జీతం ఇవ్వట్లేదని మంత్రిని కాల్చిచంపిన బాడీగార్డు

కొన్ని నెలలుగా జీతం ఇవ్వట్లేదని మంత్రినే కాల్చిచంపిన దారుణ ఘటన ఉగాండాలో మంగళవారం జరిగింది. ఉగాండా కార్మిక శాఖ సహాయమంత్రి చార్లెస్‌ ఎంగోలా ఆ దేశ రాజధాని కంపాలాలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు....

చెస్ ప్రపంచ ఛాంపియన్ గా డింగ్‌ లిరెన్‌

చైనా చెస్ ఆటగాడు డింగ్‌ లిరెన్‌(30) చెస్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. ఇయాన్‌ నెపోమ్నిషి (రష్యా)ని టైబ్రేక్‌లో 2.5-1.5తో ఓడించి నయా ఛాంపియన్ గా అవతరించాడు. పద్నాలుగు గేముల్లో లిరెన్‌-ఇయాన్‌ చెరో...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics