Friday, May 3, 2024

కేటుగాళ్లకు కాసులు కురిపిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు!

spot_img

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటుగాళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. వెబ్ సైట్ లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల డాటా సేకరించిన కేటుగాళ్లు.. లబ్ధిదారులకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. నల్ల కనెక్షన్, కరెంటు మీటర్ కనెక్షన్ కావాలా అంటూ సంప్రదిస్తున్నారు. ప్రభుత్వం తమకే కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్పుకుంటూ 7296057957 నంబర్ కు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం చేయాలని మభ్య పెడుతున్నారు. 7463086318 నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు పలువురు లబ్ధిదారులు వెల్లడించారు. అయితే, డబ్బులు వేసిన తర్వాత ఫోన్ చేస్తే సమాధానం రావడం లేదని చెప్పారు. 

Also Read.. సంక్రాంతికి ఊపిరి పీల్చుకున్న హైదరాబద్

Latest News

More Articles