Sunday, May 19, 2024

కాలేజ్ వాచ్‎మెన్‎తో పారిపోయిన ఇంటర్ విద్యార్థిని

spot_img

చదువుకోవాడానికి కాలేజీకి వెళ్లిన యువతి.. అదే కాలేజీలో పనిచేస్తున్న వాచ్‎మెన్‎తో పారిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. కొల్లాపూర్ మైనారిటీ గురుకులంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని.. అదే కాలేజీలో వాచ్ మెన్ సహజీవనం చేస్తోంది. కొంతకాలం తర్వాత ఇద్దరూ గురుకుల కాలేజీ నుండి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాచ్ మెన్ నిరంజన్ పై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also; ‘నేను ఎస్సైని.. నేను చెప్పినట్లు వినాలి’ మహిళను వేధిస్తున్న ఎస్సైపై కేసు నమోదు

Latest News

More Articles