Sunday, May 19, 2024
HomeTagsరోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదం

కండ‌క్ట‌ర్ కుటుంబానికి రూ.50ల‌క్ష‌ల అంద‌జేత‌

హైదరాబాద్: రోడ్డు ప్ర‌మాదంతో విషాదం అలుముకున్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన కండక్టర్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక...

ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పా సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.....

జమ్ము-శ్రీనగర్‌ హైవేపై బస్సు ప్రమాదం.. 10 మంది మృతి

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అమృత్‌సర్‌ నుంచి కత్రా వెళ్తున్న బస్సు.. జాజ్జర్‌ సమీపంలో బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. మరో...

అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి

అస్సాంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మరణించారు. ఈ దుర్ఘటన గువాహటిలోని జలూక్‌బరీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం ఇంజినీరింగ్‌ కాలేజీలో థార్డ్...

మెద‌క్ జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన వేగం..!

మెద‌క్ జిల్లా మ‌నోహ‌రాబాద్ మండ‌లం కాళ్ల‌క‌ల్ వ‌ద్ద ఈరోజు ఉద‌యం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జాతీయ ర‌హ‌దారిపై వేగంగా వ‌చ్చిన బైక్ జ‌న‌తా హోట‌ల్ స‌మీపంలో అదుపుత‌ప్పి...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics