Sunday, May 19, 2024
HomeTagsEncounter

Encounter

బారాముల్లా జిల్లా ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ పట్టణంలో హత్‌లంగా ఫార్వార్డ్‌ ఏరియాలోఇవాళ(శనివారం) ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి...

అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ వీడియో వైరల్..డ్రోన్‎లతో ఉగ్రవాదులపై బాంబుల వర్షం..!!

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో, ఉగ్రవాదులు గుహ ముఖద్వారం వద్ద కూర్చొని ఉన్నారు. ఇంతలో ఉగ్రవాదులు కూర్చున్న ప్రదేశంలో పేలుడు సంభవించింది. ఈ...

సుక్మా జిల్లా ఎన్‌కౌంటర్‌ ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇవాళ( మంగళవారం) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సుక్మా జిల్లాలోని తండమెట్ల, దులేడ్‌ అటవీ ప్రాంతంలో జాగర్‌గుండా ఏరియా కమిటీకి చెందిన 10 నుంచి 12 మందితో...

పుల్వామా ఎన్‌కౌంటర్ లో లష్కరే తోయిబా కమాండర్ సహా ఇద్దరి హతం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పరిగామ్ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు నిఘావర్గాల నుంచి సమాచారం...

కుప్వారా ఎన్‌కౌంటర్ లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇవాళ(శుక్రవారం) జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics