Saturday, May 4, 2024
HomeTagsHyderabad

Hyderabad

శ్రీరామ నవమి శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఇవాళ(బుధవారం) హైదరాబాద్ నగరంలో జరిగే శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా గోషామహల్‌, సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ ఠాణా పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీతారాంబాగ్‌ ఆలయం దగ్గర...

రూ. 75వేలు దాటిన బంగారం..86వేలకు చేరిన వెండి..!

దేశంలో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ. 74,948 ఉండగా..మంగళవారం నాటికి రూ.876 పెరిగి రూ. 75,824కు చేరింది. సోమవారం కిలో వెండి ధర...

హైదరాబాద్ లో మధ్యాహ్నం సిటీ బస్సులు బంద్..ఖాళీగా తిప్పలేక నిర్ణయం..!

ఎండలు దంచికొడుతున్నాయి. సోమవారం తెలంగాణలో భానుడు నిప్పులు కక్కాడు. మంగళవారం, బుధవారం కూడా భారీగా వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టూవీలర్ మీద బయటకు వెళ్దామన్నా..బస్సుల్లో బయటకు వెళ్లాలనుకున్నా...నగరవాసులు ఎండలో...

గచ్చిబౌలిలో గంజాయి అమ్ముతున్న యువకుడి అరెస్టు

హైదరాబాద్‌లో మరోసారి గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలోని ఏపీహెచ్‌బీ కాలనీలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు సీజ్‌ చేశారు. గంజాయి అమ్ముతున్న యువకుడిని అరెస్టు చేశారు. అతని నుంచి 250...

హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ(సోమవారం) సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics